05-10-2025 05:26:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ ప్రకటించినట్టు జిల్లా అధ్యక్షులు బ్రితేష్ రాథోడ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకుల సేవలను జిల్లా కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు ముగ్గురు జనరల్ సెక్రెటరీలు ఆరుగురు సెక్రటరీలు ఒక ట్రెజరీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కడెం చెందిన రమేష్ గౌడ్ను నియమించడం జరిగిందని ఈ జిల్లా కమిటీ జిల్లాలో పార్టీ అభివృద్ధికి గురిచేస్తుందని తెలిపారు.