calender_icon.png 27 October, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీమంత్రి

27-10-2025 12:00:00 AM

మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 26: జిల్లా క్లబ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం వినియోగించుకున్నారు. జిల్లా క్లబ్ సభ్యుల ఎన్నికల భాగంగా నిర్వహించిన పోటీలలో వారు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవడం జరిగింది.