15 April, 2026 | 4:16 AM

సజావుగాక్లబ్ ఎన్నికలు

27-10-2025 12:00 AM

ఓటు వేసిన ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 26: జిల్లా క్లబ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.  ఈ సందర్భంగా మహబూబ్ న గర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసి తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుం డాఅందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలని సూచించారు.