calender_icon.png 7 November, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

07-11-2025 10:06:15 PM

జడ్చర్ల: పట్టణ పరిధిలోని రాఘవేంద్ర స్వామి దేవాలయం వెనుక బాదేపల్లి దివంగత గ్రంధాలయ చైర్మన్ కావలి అయ్యాన్న అనారోగ్యంతో బాధపడుతు ఇటివలే మరణించారు. ఆ సమయంలో మాజీ మంత్రి అందుబాటులో ఉండకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి  నివాసానికి వెళ్లి అయ్యన్న  చిత్ర పటానికి మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు, జడ్చర్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో రకాల సేవలు అయ్యన్న  చేశారని గుర్తు చేశారు.