12 March, 2026 | 10:25 AM

చీదేళ్ల లో కామ్రేడ్ మరిపెళ్లి వెంకయ్య స్మారక స్తూపానికి శంకుస్థాపన

18-06-2025 04:09 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చీదేళ్లకు చెందిన కామ్రేడ్ మర్రిపెల్లి వెంకయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ మేరకు వెంకయ్య శృతిగా గ్రామంలో స్మారక స్తూపం శంకుస్థాపనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ముఖ్య అతిధిదులుగా విచ్చేశారు. మృతుడు వెంకయ్య చేసిన సేవలు కొనియాడారు.