04-11-2025 12:00:00 AM
							వెంకటాపురం(నూగూరు), నవంబర్ 3 (విజయక్రాంతి): మండల పరిధిలోని పాదరాపురం గ్రామంలో వారం రోజులుగా మంచినీటి సమ స్య నెలకొన్నది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానికులు సోమవారం పంచాయతీ కార్యదర్శి మంచినీటి సమస్యను తీర్చాలని వినతిపత్రం అందజేశారు. తక్షణమే మాటలకు మరమ్మతులు చేపట్టి త్రాగునీరు అందించి ప్రజపాత్రాపురంలో మంచినీటి సమస్య