16 March, 2026 | 9:19 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

దోమకొండకు నిధులు మంజూరు

16-03-2026 08:15 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సహకారంతో  దోమకొండ గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 75 లక్షల రూపాయలు మంజూరైనట్లు సర్పంచ్ ఐరెని నరసయ్య సోమవారం తెలిపారు. కాలేజీ వెళ్లే రోడ్డు 10 లక్షలు, పోలీస్ స్టేషన్ వెళ్లే రోడ్డు 15 లక్షలు, రైతు వేదిక రోడ్డు 20 లక్షలు, గుండ్ల చెరువు సమీపంలోని గురుకుల పాఠశాల రోడ్డుకి 30 లక్షలు మంజూరు అయినట్లు వివరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ, సీతక్కలకు కృతజ్ఞతలు తెలిపారు.