బత్తుల రఘు వివాహానికి హాజరైన గంప గోవర్ధన్
27-04-2026 01:10 AM
కామారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల0 ముత్యంపేట్ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బత్తుల రఘు వివాహానికి ఆదివారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ మాజీ ఎంపిపి గైని అనసూయ రమేష్, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






