10-02-2026 01:55:41 AM
నారాయణఖేడ్, జనవరి 9(విజయక్రాంతి) : ఒక అవకాశం ఇస్తే ఖేడ్ పట్టణం లోని 11 వ వార్డును ఆదర్శంగా అభివృద్ధి పరంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుక్మిణీ గోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం వార్డులో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయ కులు సుధాకర్ రెడ్డితో కలిసి ఓటర్లను కలు స్తూ వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విన్నవించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, ఆరిఫ్, నరేష్ యాదవ్, జై పాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, నర్సింహారెడ్డి, మహిళ నాయకులు జ్యోతి, సరిత, శంకరమ్మ, శివ లీల, శశికళ తదితరులు పాల్గొన్నారు.