calender_icon.png 24 October, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీ ఏర్పాటుకు భూపరిశీలన చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

12-08-2024 03:10:48 PM

మల్లాపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 64వ సర్వే నెంబర్ లో మెడికల్ కాలేజి ఏర్పాటుకు ప్రభుత్వ విప్ అలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హన్మంత్ జెండగేతో కలసి భూమిని పరిశీలించారు. మెడికల్ కాలేజీకి అవసరమయ్యే 20 ఎకరాల భూమిని సేకరించనున్నారు. వీరితో పాటు ఆర్డీవో, ఎమ్మార్వో, ఇతర అధికారులు, తదితరులు, స్థానికులు పాల్గొన్నారు.