23-01-2026 05:41:26 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): 16వ డివిజన్ మల్కాపూర్ లో ఈ సంవత్సరం నూతనంగా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుచున్న సందర్భంగా సమ్మక్క సారలమ్మ చిత్రపటంను కమిటీ సభ్యులు, గ్రామస్తులు విడుదల చేశారు. పోస్టల్ విడుదల కార్యక్రమంలో వ్యవస్థాపక కమిటీ చైర్మన్ పల్లె చిన్న శ్రీనివాస్, గొట్టి పోశయ్య, గుంటుపల్లి రవి, నరహరి లక్ష్మారెడ్డి, ఓల్లాల మల్లేశం, గంగాధర చందు, పి వీరేందర్, కొత్త మహేందర్,దుర్గాప్రసాద్, పల్లె సుధాకర్, కార్తీక్, హరీష్,వడ్డెర రవి, లక్ష్మిరాజo తదితరులు పాల్గొన్నారు.