calender_icon.png 7 December, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ లో ఘనంగా గుజ్జ దీపిక జన్మదిన వేడుకలు

06-12-2025 11:17:47 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో శనివారం వారిని కలిసి శాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, గానుగుబండ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మాతంగి వెంకటమ్మ, కరుణాకర్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కంచర్ల కుశలవ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పోలె పాక పరమేష్ బీఆర్ఎస్ సీనియర్ మాజీ ఉపసర్పంచ్ పోలెపాక పరమేష్ బీఆర్ఎస్ పోలెపాక సోమయ్య రెండో వార్డు మెంబర్ అభ్యర్థి పంజాల సతీష్,  నాల్గవ వార్డు మెంబర్ అభ్యర్థి మాజీ ఉపసర్పంచ్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.