01-05-2025 02:03:56 AM
ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కాళేశ్వరం మాజీ ఈఎ న్‌సీ హరిరామ్ నాయక్‌పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన హరిరామ్‌పై పెద్దఎత్తున అవి నీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకు న్నా రు. కొండాపూర్, మాదాపూర్ లాం టి ప్రాంతాల్లో ఖరీదైన ఇల్లులు, అనే క చోట్ల విల్లాలు, వ్యవసాయ భూ ములు, ఫామ్‌హౌస్‌లు ఉన్నట్టు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన హరిరామ్ రిమాండ్‌లో ఉండటంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.