31-10-2025 12:33:17 AM
 
							గండీడ్, అక్టోబర్ 30 : కురుస్తున్న వర్షాలకు మండల కేంద్రంలోని వెన్నచెడ్ గ్రా మంలో ఓ ఇల్లు పైకప్పు కుప్పకూలిపోయిం ది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదం చేసుకున్నప్పటికీ ఎ వ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెన్నచేడ్ గ్రామానికి చెందిన పిట్ల రామకృష్ణ ఇ ల్లు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు తీర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పం దించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సరైన సహకారం అందించాలని కోరుతున్నారు.