23 May, 2026 | 12:51 AM

పెద్దపల్లి జిల్లాలో భార్యను హతమార్చిన భర్త

14-09-2025 06:14 PM

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటరీ కాలనీలో ఆదివారం భార్య రమాదేవిని భర్త కృపాకర్ హత్య చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి గోదావరిఖని ఏసిపి మడత రమేష్, రామగిరి ఎస్సై శ్రీనివాస్ చేరుకొని విచారణ చేస్తున్నారు.