ప్రచారంలో స్పీడుపెంచిన మాధవీలత
28-04-2024 12:05 AM
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంలో స్పీడ్ పెంచారు. శనివారం మొగల్‌పురా డివిజన్‌లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కుల, మతాలకు అతీతంగా ఆప్యాయంగా పలకరించారు. ముస్లిం మహిళలకు అభివాదం చేస్తూ బీజేపీకి ఓటేయాలని అభ్యర్థించారు. చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 27






