06-09-2025 12:57:50 AM
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): వినాయక నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించాలని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సఫిల్‌గూడ నిమజ్జన ఘాట్‌ను కార్పొరేటర్ వై ప్రేమ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమం లో ఈఈ లక్ష్మణ్, ఏఎంహెచ్‌వో మంజుల, నాయకులు ఎస్‌ఆర్ ప్రసాద్, సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు వైనాల ప్రవీణ్, యూసిబ్ భాయ్, సంతోష్ రాందాస్ ముదిరాజ్, వెంకటేశ్వరరావు, గ్యార ప్రవీణ్, రఘుయాదవ్, సందీప్‌గౌడ్, కన్నా, బాలరాజ్ యాదవ్, ఆగమయ్య, ప్రభా, అర్వరాజు తదితరులు పాల్గొన్నారు.