13 June, 2026 | 2:10 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

ఈ వారం వార్తల్లో..

22-02-2026 01:23 AM

ఆశలన్నీ ఈషాన్‌పైనే..

ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సూపర్-8 చేరుకుంది. లీగ్‌మ్యాచ్‌లలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలం కావడంతో యావత్ భారత దేశం మరో ఓపెనర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌పైనే ఆశలు పెట్టుకుంది. లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై కిషన్ మ్యాచ్ విన్నర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు. వన్డేల్లో చిన్న వయసులోడబుల్ సెంచరీ చేసిన రికార్డు ఇతడిపైనే ఉంది. 

యశ్ హ్యాట్రిక్ కొడతాడా?

ఎలాంటి హైప్ లేకుండా ౨౦౧౮లో విడుదలైన చిత్రం ‘కేజీఎఫ్’. కన్నడలో  విడుదలై, ఇతర భాషల్లోకి డబ్బింగ్ అయిన ఈ చిత్రం రికార్డులను బద్దలు కొట్టింది. దేశ సినీ ప్రేమికులను యశ్ అభినయం మంత్రముగ్ధులను చేసింది. ఇదే ఒరవడిలో ౨౦౨౨లో విడుదలైన ‘కేజీఎఫ్‌ేొ౨’ కూడా రికార్డులు సృష్టించింది.  యశ్  తదుపరి చిత్రం  ‘టాక్సిక్’  వచ్చే నెలలో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది.