2 May, 2026 | 7:09 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

రామాలయంలో ద్వజ స్తంభ ప్రతిష్టాపన

08-03-2026 05:10 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): చమన్ పల్లి గ్రామంలో రామాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పైన్ల భీమ్ రెడ్డి తనయుడు ఆయన చంద్రమోహన్ రెడ్డి రూ 2.5 లక్షలు విరాళం తో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఆయన గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మొత్తం ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి సుదర్శన్. ఉపసర్పంచ్ గంగారెడ్డి విడిసి సభ్యులు గ్రామస్తులు నాయకులు భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు