15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నిర్మల్‌లో ఇంటర్ మూల్యాంకనం కేంద్రం ప్రారంభం

27-02-2026 06:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ మూల్యంకనం కేంద్రాన్ని ప్రభుత్వ బాలుర మాధ్యమిక  కళాశాలలో శుక్రవారం జిల్లా అధికారి పరశురాం నాయక్ ప్రారంభించారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడి ఇంటర్మీడియట్ సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని నిర్మల్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో CCO సుదర్శన్ గారు, ACO General-I తుకారాం గారు, మరియు అధ్యాపకులు విజయ లక్ష్మి, నవీన్ కుమార్, గౌతమ్, రామారావు, మురళి, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.