calender_icon.png 3 November, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సరఫరాలో అంతరాయం

02-11-2025 06:27:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బర్కత్ కూడా ఫీడర్లో విద్యుత్ మరమ్మత్తులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయునట్టు వినియోగదారులు సహకరించాలని కోరారు.