25 April, 2026 | 4:01 PM

పెట్టుబడి సాయం పెంచాలి

02-07-2024 12:05 AM

ఆర్థికంగా వెనుకబడిన రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున (మూడు విడతలుగా) పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. ఈ పథకానికి అర్హులైన ఎందరో రైతులు గత ఐదేళ్లుగా దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ, సాధ్యం కావడం లేదు. ఈ సాయాన్ని రూ.10,000లకు పెంచాలి. 

 -గుండమల్ల సతీష్ కుమార్