calender_icon.png 17 December, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప పూజకు ఆహ్వానం

16-12-2025 12:00:00 AM

కామారెడ్డి , డిసెంబర్ 15 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో అయ్యప్ప మండల పూజకు రావాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఆహ్వానం పలికారు. అయ్యప్ప సేవా సంఘం నిర్వహకులు సోమవారం గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కలిసి మండలపూజకు రావాలని కోరారు. ఈ నెల 19వ తేదీన అయ్యప్ప స్వామి 11వ మండలపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్ యువజన నాయకులు కనపర్తి అరవింద్ కుమార్ , బళ్ల శ్రీనివాస్ , పాండు శ్రీకాంత్ పాల్గొన్నారు.