calender_icon.png 5 January, 2026 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడి ప్రజాప్రతినిధుల సన్మాన సభకు వైరా ఎమ్మెల్యేకు ఆహ్వానం

04-01-2026 06:17:27 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): గిరిజన లంబాడి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి(GLS-JAC) ఆధ్వర్యంలో ఈనెల 12 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని కొత్తగూడెం క్లబ్ వేదికగా నూతనంగా ఎన్నికైన గిరిజన లంబాడి సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమాన్నీ గిరిజన లంబాడి సంఘాల జేఏసీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఏ మేరకు సన్మాన సభకు హాజరు కావాలని వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సెక్రెటరి జనరల్ బానోత్ రమేష్ నాయక్,  వైస్ చైర్మన్ లావుడ్య ప్రసాద్ నాయక్, టి జి టి టి ఎఫ్ బి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాళోత్ బిచ్చ నాయక్, గౌరవ  అధ్యక్షులు వాంకుడోత్ రమేష్ బాబు, గూగులోత్ కృష్ణ, రామ నాయక్ లు తదితరులు