calender_icon.png 15 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసరలోని ట్రిపుల్ ఐటీకి ఎంపికైన ఇస్లాంపూర్ విద్యార్థులు..

15-08-2025 03:19:19 PM

తూప్రాన్, (విజయక్రాంతి): తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ లో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఇస్లాంపూర్ విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో ముగ్గురు ఉత్తీర్ణత సాధించి సీట్లు పొందుకొన్నారు. ముఖ్యంగా జ్ఞాన సరస్వతి యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ జెడ్ పి హెచ్ ఎస్ ఇస్లాంపూర్ స్కూల్ లో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వారిని గుర్తించి అభినందించారు, ముగ్గురు విద్యార్థినిలకు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఇందులో గ్రామ నాయకులు యువకులు, విద్యార్థులు ఉన్నారు