calender_icon.png 15 August, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ ఏటిఓ జగన్ కు జిల్లా కలెక్టర్ ఉత్తమ అవార్డు అందజేత...

15-08-2025 03:45:01 PM

బాన్సువాడ, (విజయక్రాంతి): భారతదేశ 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉత్తమ అవార్డుల కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ అసిస్టెంట్ ట్రెజరరీ అధికారి జగన్ కు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ను అందజేశారు. అసిస్టెంట్ ట్రెజరరీ కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు కార్యాలయానికి వచ్చే అధికారులకు ఉత్తమ సేవలు అందించడం పట్ల జిల్లా కలెక్టర్ జగన్ ను అభినందించారు.