calender_icon.png 1 May, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతహింసగానే చూడాలి!

01-05-2025 12:00:00 AM

పహల్గాంలో ముష్కరుల ఉగ్రదాడి అతికిరాతకమైంది. మతం ఏదో కనుక్కుని చంపటాన్ని చూస్తే దీనిని మతహింసగా చెప్పవచ్చు. ఇస్లామిక్ తీవ్రవాదం దృష్టిలో 22/4 జిహాద్ మృత్యుక్రీడ. ఈ మధ్యకాలంలో ప్రజలపై పెద్దగా ఉగ్రదాడులు జరగలేదు. దాదాపుగా భారత ఆర్మీనే లక్ష్యంగా ఉండేది.

దేశంలోని ప్రజలలో అలజడి సృష్టించటానికి ఈ పన్నాగం పన్నినట్లుగా కనిపిస్తున్నది. దేశ సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. ముష్కరుల సమూల ఏరివేత పూర్తయ్యే వరకు భారత ఆర్మీ విశ్రమించరాదు. 

 కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్