calender_icon.png 27 July, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌బీఐ సౌజన్యంతో జన్ సురక్ష క్యాంప్

25-07-2025 12:00:00 AM

నారాయణపేట.జులై 24,(విజయక్రాంతి) నారాయణపేట మండల పరిధిలోని శాసనపల్లి గ్రామంలో ఎస్‌బీఐ కౌన్సిలర్లు అనసూయ, వెంకటేష్ గార్లు నారాయణపేట బ్యాంక్ మేనేజర్ తో కలిసి జన్ సురక్ష క్యాంపును నిర్వహిం చారు.

ఈ క్యాంపులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ బీమా పథకాల గురించి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ లాంటి స్కీములను ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణపేట బ్యాంక్ మేనేజర్, Vids కౌన్సిలర్లు అనసూయ, వెంకటేష్, ప్రజలు పాల్గొన్నారు.