9 May, 2026 | 2:20 PM

Breaking News

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •  

నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరికలు

03-12-2025 07:52 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన పలువురు నాయకులు బిజెపి పార్టీలో బుధవారం చేరారు. వారికీ నాగం వర్షిత్ రెడ్డి పార్టీ కండువా కప్పి  ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడితే కచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. చేరిన వారిలో మదన్ మోహన్ రావు, దేశ గాని శంకర్, రొడ్డ రవీందర్, మల్యాల యాదగిరి, సత్యనారాయణ, శ్రావణ్ కుమార్, నరేందర్, లింగయ్య, బొడ్డు శీను, ఎల్లె నరసింహ ఉన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల అధ్యక్షుడు పీకే వెంకన్న ముదిరాజ్, ఆకుల వెంకన్న, మాస శ్రీనివాస్, విద్యాసాగర్, పల్లి రామరాజు  పాల్గొన్నారు