2 May, 2026 | 2:39 AM

కాల్వ నరసింహస్వామి కల్యాణోత్సవం

02-05-2026 01:39 AM

నిర్మల్ మే 1 ( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం కాల్వ నరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ స్థానిక ఎస్త్స్ర ఆలయ కమిటీ అధికారులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు