వరుణుడి కరుణ కోసం కప్పతల్లి ఆట
19-06-2024 01:33 AM
ఆదిలాబాద్,జూన్ 18(విజయ క్రాంతి): వానకాలం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా వరాలు కురవకపోవడంతో ఆది లాబాద్ జిల్లా వ్యాప్తంగా కప్పతల్లి ఆట ఆడుతున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంతోపాటు బేలాలో ఆగ్రోస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధర్యంలో వరం కురవాలని కోరుతూ కప్పతల్లి ఆట ఆడారు.






