30-04-2025 10:40:07 PM
నాగల్ గిద్ద (విజయక్రాంతి): జిల్లా పరిషత్ కారముంగి పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రావు తెలిపారు. విద్యార్థులు మార్కులు సిహెచ్ అంబిక 557 మార్కుల సాధించి పాఠశాల టాపర్ గా పి.గాయత్రి 552 పాఠశాల రెండవ స్థానంలో యస్. వర్ష 543 మార్కులు సాధించి మూడో స్థానంలో సాధించినట్లు పాఠశాలను 100% సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రావు వివరించారు. ఉపాధ్యాయులు శివ కుమార్, మహేష్, జ్యోతి, జీవన్ రావు, అప్పారావు, మదప్ప, హరికుమార్, సురేష్ విద్యార్థులను అభినందించారు.