calender_icon.png 5 November, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురళీకృష్ణ ఆలయంలో కార్తీకమాసం పూజలు

05-11-2025 08:25:50 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప క్షేత్రం మురళి కృష్ణ ఆలయం దిల్వార్పూర్ మండలం కదిలి పాపేశ్వరాలయం శివకోటి ఆలయం ఇతర ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.