26-12-2025 02:09:33 PM
నవాబ్ పేట్: మండల పరిధిలోని ఎర్రోల కరూర్ గ్రామ నూతన సర్పంచ్ శంకరయ్య జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో స్వతంత్ర సర్పంచ్ ఎర్రోళ్ల శంకరయ్య, బిఆర్ఎస్ పార్టీ 7వ వార్డు సభ్యునితోపాటు 20 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.