26-12-2025 03:21:37 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా భవన్ లో శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను హైదరాబాదులోని ప్రజాభవన్ మర్యాదపూర్వకంగా కలిసిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతన డిసిసి గుడిపాటి నరసయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.