01-05-2025 04:23:24 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) పరిశుద్ధ కార్మికులు గురువారం మేడే ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కార్మికులు జెండా ఎగురవేసి కార్యక్రమం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.