కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసిన ఖేడ్ ఎమ్మెల్యే
24-05-2024 01:59 AM
నారాయణఖేడ్, మే 23 (విజయక్రాంతి): మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి పుట్టిన రోజు ను పురస్కరించుకోని నారాయణఖేడ్ ఎమ్మె ల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఆయన సోదరుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డిలు గురువారం హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసి మంత్రికి జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం ఖేడ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయనకు వివరించామని తెలిపారు.






