27-09-2025 08:36:15 PM
నీలం మధు ముదిరాజ్..
పటాన్ చెరు: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ ఎన్ఎమ్ఆర్ క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ... కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధులు, గొప్ప తెలంగాణ వాది, నిబద్ధత ఉన్న నాయకులు అని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన కొనియాడారు.