calender_icon.png 22 September, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎంగిలిపువ్వు‘ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కుంభం కిరణ్ జ్యోతి రెడ్డి

22-09-2025 12:14:06 AM

వలిగొండ, సెప్టెంబరు 21 (విజయ క్రాంతి): తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తీరొక్క పూలతో బతుకమ్మ తను అందంగా తీర్చిదిద్ది పండుగను నిర్వ హించుకుంటారు.

తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సతీమణి కుంభం కిరణ్ జ్యోతి రెడ్డి భువనగిరి నియోజకవర్గం ఆడప డుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాం క్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగను మహిళలంతా సంతోషంగా, ఆనందోత్సవా లతో జరుపుకోవాలని ఆమె కోరుకున్నారు.