calender_icon.png 10 October, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిక

10-10-2025 10:32:22 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని కృష్ణ పల్లి, గబ్బాయి, నాగుల్వాయి, ఏటిగూడ తదితర గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ కండువా  కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మళ్లీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. ప్రజలందరూ కేసీఆర్ పాలనని కోరుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్షా