calender_icon.png 16 August, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువనేతకు విషెస్ చెప్పిన నేతలు

24-07-2025 06:31:47 PM

జడ్చర్లలో కేటీఆర్ జన్మదిన సంబరాలు..

జడ్చర్ల: నియోజకవర్గంలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని మండల కేంద్రాల్లో కేక్ కటింగ్, మొక్కలు నాటడం, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి కేటీఆర్ సుఖసంతోషాలతో జీవనం కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. భవిష్యత్ లో ఉన్నత పదవులు చేపట్టి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.