calender_icon.png 13 November, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియచేద్దాం

13-11-2025 05:23:48 PM

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య..

తుంగతుర్తి (విజయక్రాంతి): మహాకవి కాళోజి వర్ధంతి సందర్బంగా తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించిన బిఆర్ఎస్ శ్రేణులు. చావు నీది.. పుట్టుక నీది.. బ్రతుకంతా సమాజానిది అని వెలుగేత్తి చాటిన మహనీయుడు కాళోజి అని మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. గోపగాని శ్రీనివాస్. రమేష్. వెంకన్న. తడకమళ్ల రవికుమార్. వెంకటేష్. మహేందర్.. రాజేష్.. నల్లబెల్లి.. వెంకటేష్.మాజీ కౌన్సిలర్ లలిత తదితరులు పాల్గొన్నారు.