calender_icon.png 5 January, 2026 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీ బర్ధన్ ఆశయాల సాధనకు పోరాడుదాం

03-01-2026 12:24:01 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్

ఉప్పల్, జనవరి 2 (విజయక్రాంతి):  ఏ .బీ బర్ధన్ ఆశయాల సాధన కోసం పోరాడు దాం అని  సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్ బోస్ అన్నారు.కామ్రేడ్ ఎ.బిబర్దన్ 10వ వర్దంతి సందర్భంగా శుక్రవారం రోజున  సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యా లయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి .దామోదర్ రెడ్డి, టి .శంకర్, హరినాథ్, కె.ధర్మేంద్ర, టి.సత్య ప్రసాద్, రచ్చ కిషన్, శ్రీనివాస్, యాదయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బేగ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు యాదగిరి, రాం నారాయణ, ఈశ్వర్, పరమేశ్వర్, బాబు, నాగ రాజ్ తదితరులు పాల్గొన్నారు.