calender_icon.png 7 January, 2026 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

05-01-2026 03:58:42 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా  విధించినట్టు ఎస్ ఐ పుష్ప రాజ్ తెలిపారు.హైదరాబాద్ లోని రామంతాపూర్ కు చెందిన కులకర్ని ప్రసన్న మద్యం సేవించి వాహనం నడుపుతు డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులకు తనిఖీలో దొరికాడు దింతో సోమవారం జిల్లా 2 వ తరగతి జడ్జి టీ. చంద్రశేఖర్ శిక్ష ఖరారు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.