calender_icon.png 21 November, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి పర్యటన

21-11-2025 07:19:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో శనివారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పర్యటించినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం. 09.30 గం.లకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ గురుకుల బాలికల పాఠశాలలో సామూహిక వందేమాతర గేయాలాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం.10.00 to 12.00 గం.లకు సారంగాపూర్ మండల సమావేశం.

మధ్యాహ్నం.12.00 to 01.00 గం.లకు దిలావర్ పూర్, నర్సాపూర్ మండలాల సమావేశం. 

మధ్యాహ్నం. 01.30 to 03.00 గం.లకు సొన్, నిర్మల్ రూరల్ మండలాల సమావేశం. 

మధ్యాహ్నం. 03.00 to  04.00 గం.లు మామడ మండల సమావేశం. 

సాయంత్రం.04.00 గం.ల నుండి నిర్మల్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. 

సాయంత్రం. 05.30 గం.లకు లక్ష్మణచంద మండల సమావేశం.