17-11-2025 07:45:29 PM
కుంటాల,(విజయక్రాంతి): జిల్లాలో రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం బైంసా పట్టణంలో టిఆర్ఎస్ కార్యనిర్వక అధ్యక్షులు కేటీఆర్ ధర్నాను విజయవంత చేయాలని టిఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ దత్తు రైతులకు విజ్ఞప్తి చేశారు. పత్తి సోయ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన ఉంటుందని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంత చేయాలని రైతులకు పిలుపునిచ్చారు