calender_icon.png 17 November, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కేంద్రంలో సమైక్య ర్యాలీ

17-11-2025 08:16:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా యువజనులు సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకొని సోమవారం యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి నాగేష్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్యాంక్బండ్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.