1 July, 2026 | 6:43 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

మల్లన్న హుండీ ఆదాయం రూ.90 లక్షలు

16-05-2025 12:00 AM

చేర్యాల, మే 15 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ లెక్కింపు ను ఆలయ వర్గాలు గురువారం చేపట్టాయి. లెక్కింపులో రామకృష్ణ భజన మం డలి వారు పాల్గొన్నారు. 48 రోజులకుగాను రూ. 90 లక్షల 9 వేల  170 రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగారం 96 గ్రాములు, మిత్రమా వెండి 9 కిలోల 50 గ్రాములు, విదేశీ కరెన్సీ 22నోట్లు, మిశ్రమ బియ్యం 14 క్వింటాళ్లు లభించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ అన్నపూర్ణ తెలిపారు.

దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లి కార్జున్, ఆలయ సిబ్బంది బుద్ధి శ్రీనివాస్, సురేందర్ రెడ్డి పాలకమండలి సభ్యులు లింగంపల్లి  శ్రీనివాస్, అంజిరెడ్డి పాల్గొన్నారు.