calender_icon.png 19 November, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జులపల్లిలో దుద్దిళ్ళ చేయూత

19-11-2025 07:24:52 AM

బాధిత కుటుంబానికి బియ్యం అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు

కమాన్ పూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాలతో మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సంతోష్ కుమార్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు పరామర్శించి వారికి దుద్దిళ్ల చేయిత పథకం నుండి బియ్యం అందించారు. వారి కుటుంబానికి దుద్దిళ్ల కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో భూసా తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు నీర్ల లింగయ్య, బొజ్జ సతీష్, లల్లు, కామెరా నరేష్, పడాల శ్రీనివాస్, ముస్తాల రమేష్, అంజి, రేగుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.