01-12-2025 01:17:51 PM
టాలీవుడ్ నటి సమంత పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లోని ఆలయంలో సన్నిహితుల మధ్య సమంత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును సోమవారం ఉదయం రెండో వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే.